Apps:
Follow us on:

తొలిసారి లేడీ విలన్‌తో

నందమూరి బాలకృష్ణ మళ్లీ యాక్షన్‌లోకి దిగారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారని సమాచారం.