సుదీర్ఘ కాలం హీరోయిన్గా జర్నీ సాగించాలంటే ఓ వైపు అందం, మరోవైపు ఫిట్నెస్ను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అలాంటి హీరోయిన్ల జాబితాలో లీడింగ్ లో ఉంటుంది ముంబై సుందరి శ్రద్దాదాస్ (Shraddha Das).
కథానాయిక శ్రద్ధాదాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్థం’. మహేంద్ర, అజయ్, ఆమని, సాహితీ అవంచ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణికాంత్ తెల్లగూటి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్న డ భాషల్లో రూపొందుతున్న ఈ �