జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
జమ్ము నగరంలో కశ్మీర్ పండిట్లకు చెందిన 12 దుకాణాలను జమ్ము డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి మందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక