Man Shoots Wife Dead | విడాకుల వివాదం నేపథ్యంలో భార్యపై కాల్పులు జరిపి భర్త హత్య చేశాడు. ఆమె తన డబ్బును తినేస్తున్నదని ఆరోపించాడు. భార్యను చంపినందుకు ఎలాంటి బాధలేదని పోలీసులకు చెప్పాడు.
Jawan Shoots Dead | ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్లోకి వెళ్లి సర్వీస్ గన్‌తో కాల్చుకుని మరణించాడు.
Student Shoots Principal Dead | స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఒక విద్యార్థి కాల్చి చంపాడు. ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆయన బైక్‌పై పారిపోయాడు. కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్లు భయాందోళన చెందారు.
Rape Accused Shot Victim | బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
School Teacher:స్కూల్ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న గన్‌తో ఫైరింగ్ చేశాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు తోటి టీచర్లు చనిపోయారు. చనిపోయినవారిలో ఓ మహిళ టీచర్ కూడా ఉన్నారు.
Woman shoots dead daughter-in-law | ఒక మహిళ నిద్రిస్తున్న కోడలిని గన్‌తో కాల్చి చంపింది (Woman shoots dead daughter-in-law). ఆ తర్వాత దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది.
చండీఘడ్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఉన్న హరియానా పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్ఐ సతీశ్ కుమార్ సర్వీస్ రివ్వాలర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. సీనియర్ వేధించడం వల్ల తాను ఆత్మహత్�