డబుల్ ఒలింపిక్ మెడలిస్టులు నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఇటీవల ఈ ఇద్దరూ పారిస్‌లో నీతా అంబానీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఇండియా హౌస్'లో సత్కార కార్యక్రమం సందర్భంగా కలిసి ము�
ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత మువ్వన్నెల పతకాన్ని చేతబూనే అవకాశం యువ షూటర్ మను భాకర్‌తో పాటు హాకీ దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు దక్కింది.