జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్లు శివ తాపా, అమిత్ పంగల్ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన పురుషుల 51కిలోల ఫైనల్ బౌట్లో అమిత్ 5-0తో అన్షుల్ పునియాపై అలవోక విజయం సాధించాడు.
Nikhat Zareen : రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen)మరో మెగా టోర్నమెంట్‌కు సిద్ధమవుతోంది. చైనాలో జరగనున్న 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఈ యువ సంచలనం పోటీ పడనుంది. ఈరోజు బాక్స�