బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని శ్రీరాంనగర్ బస్తీలో సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్త
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మించిన షెడ్లను షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చేశారు.