అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని టీటీదొడ్డి గ్రామంలో గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పొట్టేళ్ల పందెం పోటీలను ఆలయ కమిటీ ని�
Gadwal | జోగుళాంబ గద్వాల జిల్లా టీటీదొడ్డి గ్రామంలో అంతర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు పోటాపోటీగా జరిగాయి. స్థానిక గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఈ పోటీలను నిర్వహించారు.