విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు భారత ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోదం తెలిపారు.
మరో 11 మంది జవాన్లకు కూడా29 మందికి పరమ్ విశిష్ట్ సేవా మెడల్384 గాలంట్రీ అవార్డులు సహా 939 పోలీసు మెడల్స్ ప్రకటన న్యూఢిల్లీ, జనవరి 25: ఉగ్రవాదులను తుదముట్టించడంలో ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్