హైదరాబాద్ : సికింద్రాబాద్, ఫలక్నుమా, శివరాంపల్లి రైల్వే లైన్లో శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ, ఆర్యూబీ గ్రేడ్ వేరు చేసే నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు వట్టెపల్లి రూట్
Traffic Restrictions | సికింద్రాబాద్ - ఫలక్నుమా - శివరాంపల్లి రైల్వేలైన్ రాజేంద్రనగర్ శాస్త్రిపురం వద్ద త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఆర్ఓబీ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్