Shantanu Naidu | దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడు (Shantanu Naidu)కు సంస్థలో కీలక పదవి వరించింది.
పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్�