కర్ణాటకలో విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘సు ఫ్రమ్ సో’. ఈ సినిమాను అదే పేరుతో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది.
కన్నడ లేటెస్ట్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ చిత్రం ఆగస్ట్ 8న తెలుగులో విడుదల కానుంది. షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, సంధ్య, ప్రకాష్ కె.తుమినాడ్, దీపక్ పనాజే, మైమ్ రాందాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జ�