Train Derailment Attempt | రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ (Shamli) మున్సిపల్ కౌన్సిల్ (Municipal Council) సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి నిధుల విషయంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో (Punches) విరుచుకుపడ్డారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Dowry death: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి