Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్ ఇచ్చింది.
Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో (Cipher case) పాకిస్థాన్ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది