అది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. 7జీ శివ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ ఆవిష్కరించారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శబ్దం’. సెవెన్ జీ ఫిల్మ్స్, ఆల్ఫా ప్రేమ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ �