Singapore Airlines | సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines)కు చెందిన ఓ విమానం గాల్లో ఉండగా తీవ్రమైన కుదుపులకు (Severe Turbulence) లోనైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించాడు.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో గాలిలో ఉన్నప్పుడే భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం కుదుపు వల్ల ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు.