Air India: ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. గాయపడ్డ ఏడుగురు ప్రయాణికులు
Air India: ఎయిర్ ఇండియా విమానంలో గాలిలో ఉన్నప్పుడే భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం కుదుపు వల్ల ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమానం గాలిలో భారీ కుదుపునకు గురైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం ఈ ఘటన జరిగిట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సిడ్నీ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులెవ్వరికీ సీరియస్ గాయాలు కాలేదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిడ్నీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ప్రయాణికులకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. హాస్పిటల్లో ఎవర్నీ చేర్పించలేదని డీజీసీఏ వెల్లడించింది.
గాయపడ్డ ఏడుగురు ప్రయాణికులకు క్యాబిన్ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేయించింది. సిడ్నీలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్టు మేనేజర్ ప్రయాణికులకు మెడికల్ అసిస్టెంన్స్ అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

