Air India: ఎయిర్ ఇండియా విమానంలో గాలిలో ఉన్నప్పుడే భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం కుదుపు వల్ల ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సిడ్నీ నుంచి వెనక్కి ఖాళీగా.. ఎయిర్ ఇండియా విమానం | ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.