Shani Surya Drishti | జ్యోతిషశాస్త్రం ప్రకారం శని భగవానుడిని న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. మకర, కుంభరాశుల పాలకగ్రహం. ప్రస్తుతం శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. పలు గ్రహాలతో కలిసి పలు యోగాలు ఏర్పరచనున్నాడు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..