మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత వరకు యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారత్‌లో స్థాపించడం సాధ్యం కాలేదు. షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో యూరప్ కంపెనీలు...
ఆర్థిక కారణాలు – ప్రజల్లో బ్రిటిష్ పరిపాలనపై కలిగిన వ్యతిరేకతకు ప్రధాన కారణం వారు అనుసరించిన ఆర్థిక దోపిడీ విధానం. బ్రిటిష్‌వారు తమ దేశ ఆర్థిక పరిస్థితులను పెంపొందించుకోవడానికి హిందూ దేశ సహజ సంపదను క�