దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న సూచీలు మరో మైలురాయిని అధిగమించాయి. బ్యాంకింగ్, పవర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో ప్రారంభ నష్టాలను అధిగమి�
విదేశీ ఫండ్ల దన్నుతో వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటం కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి.