Dhoni : రనౌట్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు ధోనీ. కీపర్‌గా బంతిని అందుకున్న ధోనీ.. దాన్ని నాన్స్ట్రయిర్ ఎండ్ వైపు విసిరాడు. ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో పరుగు తీసిన బ్యాటర్ స్టన్నింగ్ ర�
Axar Patel : అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ మార్ష్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. ఆ అద్భుత క్యాచ్ వీడియోను చూడం
కార్డిఫ్ : ఇంగ్లండ్‌తో జరిగిన మహిళల తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని తెగ అట్రాక్ట్ చేసింది. లాంగ్ ఆఫ్ బౌం�