‘రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలనే రై తులకు అందుబాటులో ఉంచాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
Chairman Anvesh Reddy | నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించారు.