సికింద్రాబాద్ ఉజ్జ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ బందోబస్తును దగ్గరుండి సీపీ పర్యవేక్షించారు.
ఆషాఢ మాసం (Ashadam Bonalu) గోల్కొండ బోనాలలో నాలుగో బోనం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ (Jagadambika Yellama) ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజులు ఏర