సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ దంపతులు దర్శించుకు న్నారు. శుక్రవారం కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ అమ్మవారికి బోనం సమర్పించారు. పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
గవర్నర్కు మంత్రి పొన్నం, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన స్వాగతం పలికారు.