“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.
అభివృద్ధి పథంలో సికింద్రాబాద్ నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తుకారాంగేట్‌లో ఆర్యూబీ నిర్మాణ పనులను పరిశీలన అడ్డగుట్ట, జనవరి 22: అభివృద్ధిలో సికింద్రాబాద్ నియోజకవర్గం దూసుకుపోతున్నదని