కంటి చూపుతో బాధపడుతున్న అభాగ్యులకు ముఖ్యమంత్రి చూపును ప్రసాదిస్తున్నారు. వేలకువేలు డబ్బులు పోసి కంటి పరీక్షలు చేయించుకొనే స్థామత లేక గతంలో కంటి పరీక్షలు చేయించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచ
‘తెలంగాణ అంధత్వరహిత రాష్ట్రంగా మారాలి.. ఇంటింటా ‘నయనా’నందాలు నిండాలి..’ అనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 15న మొదటి విడత ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు.