రుతువుల్లో అందమైనది ఏదీ అంటే వసంతానికే ఓట్లు ఎక్కువ పడతాయి. ఆకురాల్చడం నుంచి అందమైన పూలు పూసే దాకా సాగే కాలపు ముచ్చటైన మజిలీ ఇది. లేలేత చిగుళ్లు, చూడచక్కని వర్ణాల్లో విరబూసే విరిబాలలూ ఇక్కడి అలంకారాలు.
పక్కనే గలగల పారే గోదావరి తీరం.. ఓవైపు కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడుతున్న నేల తల్లి. మరోవైపు అరటి తోటల అందాలు. పచ్చదనాన్నికాపాడేందుకన్నట్టుగా రోడ్డు పొడవునా సైనికుల్లా నిలిచిన తాటి చెట్లు. ఎటుచూసినా పైరగ