మన్యం కోనసీమ

పక్కనే గలగల పారే గోదావరి తీరం.. ఓవైపు కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడుతున్న నేల తల్లి. మరోవైపు అరటి తోటల అందాలు. పచ్చదనాన్ని
కాపాడేందుకన్నట్టుగా రోడ్డు పొడవునా సైనికుల్లా నిలిచిన తాటి చెట్లు. ఎటుచూసినా పైరగాలి. ఇదేదో కొనసీమలోని అందమనుకుంటే పొరపాటే. భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దిపల్లి పంచాయతీలోని లింగాల గ్రామం. 378 ఎకరాల్లో వరి పంట ఏడాదికి రెండు సీజన్లలో సాగవుతుంది. మధ్యలో
అరటి తోట ఆకర్షిస్తుంది. 140 మంది రైతులు నిరంతరం శ్రమిస్తూ పంటలను సాగుచేస్తూ భద్రాద్రి మన్యంలో కోనసీమను గుర్తుకు తెస్తున్నారు.
– చర్ల
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Paddy crop
- seasons
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

