సమకాలీన తెలుగు సినీరంగంలో గీత రచయిత కృష్ణకాంత్ కలం మెలోడీ గీతాలకు పెట్టింది పేరు. అర్థవంతమైన సాహిత్యంతో లోతైన భావాలను ఆవిష్కరిస్తూ ఆయన రాసిన పాటలు చక్కటి ఆదరణ పొందాయి. నేడు కృష్ణకాంత్ జన్మదినం.
నటన కంటే దర్శకత్వం, కథా రచన చేయడం తన దృష్టిలో గొప్ప సృజనాత్మక ప్రక్రియలు అని చెప్పారు బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్‌కపూర్. కెమెరా ముందు ఎంతటి సవాలుకైనా సిద్ధపడతానని.. కథా రచన వంటి క్రియేటివ్ అంశాల జోలికి అ�