హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
Blast | నగరంలో పేలుడు కలకలం సృష్టించించింది. ముషీరాబాద్ పరిధి భోలక్‌పూర్‌లోని ఓ స్క్రాప్ గోడౌన్లో శనివారం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోడౌన్లో పని చేస్తున్న ఓ కార్మికుడు గాయపడ్డాడు.