ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
ఎండల తీవ్రత నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11: 30 గంటల వరకే పాఠశాలలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాల డీఈవోలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. కుదించిన వేళలు ఏప్రిల్ ఆరో తే�