ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్ ప్లాన్ | తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది.
దేశంలో ఇప్పటికీ అత్యంత నిరుపేదలు ఎస్సీలే ఇది సిగ్గుపడాల్సిన అంశం.. దీన్ని మార్చాల్సిందే అందుకోసమే దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులకు వెయ్యి కోట్లు అదనం ఖర్చు చేయడంపై దళిత ఎమ్మెల్