మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి (Malkepalli) గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది.
షెడ్యూల్ ఏరియాలోని ఇసుక క్వారీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స్ నర్సింహ ఆరోపించారు. సోమవారం ఆదివాసి నవనిర్మాణ సేన