Chenab dam : పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత్కు చాలా మేలు చేసింది.
Sawalkot Project | పాక్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది.