సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
సత్యం కంప్యూటర్స్ కంపెనీ లిమిటెడ్ ఆదాయపు పన్ను (2002- 2008కి సంబంధించి) మదింపు ప్రక్రియను తిరిగి ప్రారంభించలేమని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్స్ (సీబీడీటీ) హైకోర్టుకు తెలిపింది.