గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు పదవీకాలం గురువారంతో ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్య�
సర్పంచ్ల పదవీకాలం 31 జనవరి 2024తో ముగియడంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలకు గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు.