Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ (Game changer). తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
Captain Miller | కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.