అగ్ర నటులు షారుఖ్‌ఖాన్, సంజయ్‌దత్ తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా వయాకామ్ 18 సంస్థ ‘రాఖీ’ పేరుతో ఓ బహుభాషా చిత్రాన్ని తెరకెక్క�
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ దుబాయ్‌కు పయనమయ్యాడు. ముంబైలో సుమారు వారంరోజులకు పైగా సింగిల్ గా ఉన్న సంజయ్‌దత్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్టు బీటౌన్ వర్గాల సమాచారం.