లంచం తీసుకొంటూ తాసిల్దార్ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం తాసిల్దార్గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్.. శుక్రవారం తన ఇంట్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక