తెలంగాణ రాష్ర్టానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్ 2022-23 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్‌కు ఎంపికయ్యారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బు�
ప్రసిద్ధ కూచిపూడి కళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డిలను అకాడమీ రత్నలుగా సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది. 2022, 2023 సంవత్సరాలకు గానూ ఆరుగురికి ఫెలోషిప్ (అకాడమీ రత్న), 92 మందికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందచేయన