మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్' ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నది. అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ప్రధాన పాత్రల్లో నటి�
అసలైన హీరోల కథలను తెరకెక్కించినప్పుడే వెండితెర పునీతమయ్యేది, సినిమాకు సార్థకత చేకూరేది. ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రదాడి సమయంలో వందలమందిని కాపాడిన హీరో, భారత సాహస పుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ�