అది వాగా, కాలువా, చెరువా అనేది సంబంధం లేదు.. ఇసుక కనిపిస్తే చాలు తోడేసుడే అన్నట్లు బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. రాత్రీ పగలూ తేడా లేదు.
అనుమతులూ అక్కర్లేదు.
అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ‘ వరదల బీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం జరుగుతుంటే పట్టించు