Puvvada Ajay Kumar | ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మట్టి , ఇసుక మాఫియా లకు అండగా ఉంటూ ప్రోత్సహం ఇస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక దోపిడీపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ తరలింపు, ఓవర్ లోడ్, అతి వేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఎస్పీ కిరణ్ కరె ప్రత్యేకదృష్టి సారించారు.