కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్‌గా ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
హైదరాబాద్ : జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇతర రక్షిత ప్రాంతాలను తక్షణమే మూసివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ వై�