దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్కు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాసినట్టు బీజేపీ రాష్ట్ర నాయకుడు సముద్రాల పరమేశ్వర్ తెలిపార�
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు సముద్రాల పరమేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ కాశీబుగ్గ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ప్�