Samsung Galaxy-Discounts | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.1000 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ34, గెలాక్సీ ఏ54 పేరుతో ఇటీవల రెండు ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన శాంసంగ్ తాజాగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తోంది. అందుబాటు ధరలో గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్�