తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
Spiritual Books| శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ కల్పవృక్ష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
EKANTA BRAHMOTSAVAMS FROM OCTOBER 7 TO 15 IN TIRUMALA | లు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.