Home
Andhrapradesh-news
Tirumala Sri Venkateswara Swamy Raids On Chinna Sesha Vahanam In Part Of Salakatla Brahmotsavam
Tirumala | చినశేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి
తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్న శేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఐదు తలల చినశేష వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు.
ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీకగా చెబుతారు. హంస పాలను, నీళ్లను వేరుచేయగల ప్రత్యేకత ఉన్నది. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలది అంటారు.


Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

