‘సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘పిండం’ సినిమా నిరూపించింది. 170 స్క్రీన్స్‌తో మొదలైన ఈ సినిమా 400 స్క్రీన్స్ వరకు వెళ్లింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి స్పందన లభిస్తున్నది’ అని �
‘తల్లికడుపులో పెరిగే బిడ్డను ‘పిండం’ అంటాం. పోయాక ఆత్మశాంతికోసం పెట్టే భోజనాన్ని ‘పిండం’ అంటాం. ఒకటి జీవితాన్నిస్తుంది. ఇంకొకటి మరణం తర్వాత కూడా ఆనందాన్ని ఇస్తుంది.
‘నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని, దాని చుట్టూ హారర్ జానర్లో కల్పిత కథ అల్లుకొని ఈ ‘పిండం’ కథ తయారు చేశాం. హారర్ జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు భయాన్ని ఆశించి సినిమాకి వస్తారు. భ